Udaykiran, trisha in ‘jab we met’ remake




గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన ‘జబ్ ఉయ్ మెట్’ చిత్రం ఇప్పుడు దక్షిణాది ప్రాంతీయ బాషల్లో  రూపుదిద్దుకోవడానికి సిద్ధమవుతున్నవిషయం తెలిసిందే. తెలుగులో రూపొందే ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, త్రిష జంటగా నటించనున్నారని తెలుస్తోంది. మోసర్ బేర్ అనే కార్పొరేట్ సంస్థ ఈ చిత్రంతో తెలుగు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. కాగా, ఉదయ్ కిరణ్, త్రిష జంటగా నటించడం ఇదే తొలిసారి అవుతుంది. త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకునే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.



Courtesy - Chitramala

1.Uday doing latest Telugu Movie in the direction of Subhaselvam. Shweta Basu Prasad plays female lead.

2.Uday Kiran & Meera Jasmine Pairing together in Tamil Flick '‘Pen Singam". Tamil nadu Chief Minister M Karunanidhi penning the story, screenplay and dialogues for the movie.

Today, there have been 74755 visitors (151775 hits) on this page!
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free